Teachers Welfare Fund ఉపాధ్యాయ సంక్షేమ నిధి
ఉపాధ్యాయ సంక్షేమ నిధి (TEACHERS' WELFARE FUND): నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెర్సర్ వారు ప్రతి సంవత్సరం సర్వీసులో వున్న మరియు రిటైరైన ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం చేస్తారు. దీనికి సంబంధించిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా ప్రకటించిన తేదీలోపల వంపుకొవాలి. సాధారణంగా జూన్ చివరిలోగా దరఖాస్తులు డిఇఓగార్ని వంపాలి. దరఖాస్తు చేయదగిన ప్రాథమిక, సెకండరీ పాఠశాలల ఉపాధ్యాయులు 1) సర్వీస్ ఉపాధ్యాయులు 2) 21, 10.1974కు పూర్వం ప్రైవేలేతర పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన వారిపై ఆధాయిపడినవారు, 3) 03.07,1980కి పూర్వం ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన వారిపై ఆధారపడినవారు, 4) 01.04. 1973 కు పూర్వం రిటైరైన వారు. (కాలేజ్ టీచర్లకు సైతం దాదాపు పై నిబంధనలు వర్తిస్తాయి). ద్రన్న సహాయం ఈ క్రింది కారణాలపై మంజూరు చేస్తారు. 1) ఉపాధ్యాయులు, లేదా వారిపై ఆధారపడిన వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులయినప్పుడు, 2) కుమార్తెల వివాహ ఖర్చుల నిమిత్తం, 3) అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, 4) వరదలలో తీవ్రమైన నష్టాలకు గురయినప్పుడు, 5) ఇంటర్మీడియేట్ కంటే పై స్థాయి విద్యను పిల్లలు చదువుతున్నప్పుడు ఖర్చుల నిమిత్తం.. దరఖాస్తు చే...