Bank of Baroda Recruitment Notification | బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగ అవకాశాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా లో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు..

Bank of Baroda Recruitment Notification |  బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగ అవకాశాల

AP TET Results: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2024 ఫలితాలు 

( ఫలితాలు నవంబర్ 4, 2024న విడుదల కానున్నాయి)

ముఖ్య తేదీలు:

దరఖాస్తులు ప్రారంభం: 30.10.24

దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 19.11.24

మొత్తం పోస్టులు:592

ఎంపికైన అభ్యర్థులు గరిష్టంగా మూడు సంవత్సరాలు పని చేయాల్సి ఉంటుంది

అప్లికేషన్ ఫీజు:

జనరల్ ఓబీసీ మరియు ఆర్థికంగా వెనక బడిన అభ్యర్థులకు Rs.600/-

SC, ST, PWD మరియు మహిళ అభ్యర్థులకు Rs.100

అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేయాలి ?

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

 Download Complete Notification

Bank of Baroda Online Application

Job Notification Whatsapp Channel: Click Here to Join

Note: ఉద్యోగాలు భర్తీ చేసే ఏ యాజమాన్యం అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేయరు అలా డబ్బులు గురించి ఎవరైనా ఫోన్ చేస్తే జాగ్రత్తగా ఉండండి. డబ్బులు చెల్లించకండి మోసపోకండి,  మా బాధ్యత సమాచారం అందించడం వరకే ఆ సమాచారాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.....

Comments

Popular posts from this blog

రైల్వేలో 5647 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

TET Results | ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2024 ఫలితాలు

AP Govt Leave Rules | ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు

Teachers Welfare Fund ఉపాధ్యాయ సంక్షేమ నిధి