TET Results | ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2024 ఫలితాలు
AP TET Results 2024 , TET Results TET 2024 Key Papers TET Results Download Official Website ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2024 ఫలితాలు నవంబర్ 4, 2024న విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.in లో రోల్ నంబర్ మరియు తేదీ వంటి వాటిని నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.
TET Results | ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2024 ఫలితాలు
రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ మూడో తేదీ నుండి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షకు 368661 మంది హాజరయ్యారు.
TET Results Websites:
TET Results Click Here
TET Results Official Website: aptet.apcfss.in
Comments
Post a Comment