Appointments and Communal Roster Points అపాయింట్మెంట్స్ - కమ్యునల్ రోస్టర్

అపాయింట్మెంట్స్ - కమ్యునల్ రోస్టర్ 'ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్బు'లోని రూలు-22 ప్రకారం ఉద్యోగ నియామకాలలో కొన్ని జాతులు / తరగతుల వారికి సన్ స్టేట్ జాస్ ఎంఎస్ నం. 99 జీపడి, తేది. 08:03, 1996 ద్వారా ఉద్యోగ నియామకాలలో స్త్రీలకు 33 1/8  శాతం రిజర్వేషన్ కల్పించబడినది. జిఓ. ఎంఎస్.నం. 65 జివిడి, తేది. 15.02.1997 ప్రకారం సుపీరియర్ సర్వీసుకు చెందిన ప్రతి వంద పాయింట్ల రోస్టరులో 

Appointments and Communal Roster Points అపాయింట్మెంట్స్ - కమ్యునల్ రోస్టర్

ముఖ్యాంశాలు:

1. వానిలో 12,37 పాయింట్లు మాజీ సైనికోద్యోగులకు కేటాయించబడినవి. వారు లేనిచో ఖాళీలు కొనసాగుతాయి. ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా వాటిని భర్తీ చేస్తారు. అదే విధంగా 6,31,56 పాయింట్లు దివ్యాంగులకు కేటాయించబడతాయి. దానిలో 6,106,206 పాయింట్లు అంధత్వం లేక తక్కువ చూపు కలవారికి, 31,131, 231 పాయింట్లు బధిరులకు, 56,156,256 పాయింట్లు లోకోమోటర్ డిజెబులిటి లేక సెరిబ్రల్ పాల్సి వారికి కేటాయించబడతాయి. 106,131,256 పాయింట్లు మహిళలకు 6,31,56,156,206,231 పాయింట్లు ఓపెన్కు కేటాయించబడినాయి. (జిఓ నం.23,  2. 26.05.2011 2 5.3. 2. 12.02.2015) 

2. దివ్యాంగుల పాయింట్లలో మహిళలకు కేటాయించబడిన పాయింట్లలో వారు లభించనప్పుడు ఆ ఖాళీ తదుపరి నియామకం సంవత్సరమునకు బదిలీ చేయబడుతుంది. ఆ సంవత్సరంలో కూడ లభించకపోతే ఆ ఖాళీ దివ్యాంగ మహిళలలోనే తదుపరి రోస్టర్ పాయింట్కు కేటాయించబడుతుంది. అప్పటికి లభించకపోతే దివ్యాంగులు కాని వారిచే భర్తీ చేయబడుతుంది.

3. దివ్యాంగుల పాయింట్లలో ఓపెన్ కేటగిరీలో దివ్యాంగులు లభించకపోతే తదువరి నియామక సంవత్సరమునకు ఆ ఖాళీ బదిలీ చేయబడుతుంది. అ సంవత్సరం కూడా లభించకపోతే ఆ ఖాళీ తదుపరి రోస్టర్ పాయింట్లకు కేటాయించబడుతుంది. అప్పటికీ లభించకపోతే దివ్యాంగులు కానివారిచే భర్తీ చేయబడతాయి.

4 . ఎస్ టిలకు ఒక కేడర్లోని పోస్టుల సంఖ్య 6,7,8 వరకు ఒక పోస్టుకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించబడుతుంది. (జిఓ ఎంఎస్ నం. 4. తేది. 20.01.2007) 

5 ప్రతి 3వ సైకిల్లోని 14వ పాయింట్ బిసి (సి) మహిళకు కేటాయించబడుతుంది.

6 పై 100 పాయింట్ల రోస్టరు ప్రతి కేడరుకు వేర్వేరుగా వర్తిస్తుంది. తగిన అభ్యర్థిని మెరిట్ లిస్టు నుండి ఎంపిక చేసి రోస్టర్ పాయింట్లను క్రమపద్ధతిలో 2. (5. 42005/565-2/2002 ৩১৩ ১০. 18.09.2002) 

7. లోకల్ మరియు నాన్ లోకల్తో కూడిన 'ఓపెన్ క్యాటగిరి' క్రింద మొత్తం ఖాళీలలో 20% కేటాయించగా మిగిలిన 80% లోకల్ అభ్యర్థులకు  కేటాయించడం జరుగుతుంది. 

8 ఒక రిక్రూట్మెంట్లో జరిగిన నియామకాలలో చివరి రోస్టర్ పాయింట్ తదుపరి పాయింట్ నుండి మరొక రిక్రూట్మెంట్ కై సెలక్షన్ లిస్టు తయారు చేయబడుతుంది. 

9 ఓపెన్ కాం పిటిషన్కు షెడ్యూల్డ్ కులాలు, జాతులు, వెనుకబడిన తరగతుల వారిని కూడా పరిగణనలోనికి తీసుకొంటారు. 10. షెడ్యూల్డ్ కులాల, జాతుల, వెనుకబడిన తరగతుల వారికి కేటాయించబడిన ఖాళీలను వారితోనే నింపాలి. వారిలో అర్హులైన అభ్యర్థులు లేనప్పుడు  ఖాళీలు అట్లే కొనసాగుతాయి. అయితే ప్రభుత్వ అనుమతితో ఓపెన్ కాంపిటీషన్ అభ్యర్థులకు వాటిని కేటాయించవచ్చును. అందుకు సమానమైన  ఖాళీలను తదుపరి నియామకములో వారికి కేటాయించాలి.. 11. వెనుకబడిన తరగతులు మరియు షెడ్యూలు కులములలోని ఒక గ్రూపులో తగిన అభ్యర్థి లేనప్పుడు ఆ ఖాళీలను ఇతర గ్రూపులకు చెందిన వారితో  నింపవచ్చును. 

12 నియామక ఉత్తర్వులు యిచ్చినను, అభ్యర్థి ఆ ఉద్యోగములో చేరనప్పుడు, రోస్టరులోని ఆ పాయింటు ఖాళీగానే వున్నట్లు పరిగణించబడుతుంది. ప్రమోషన్స్లో రిజర్వేషన్: ఎస్సి, ఎస్టీలకు ప్రమోషన్స్లో రిజర్వేషన్ సౌకర్యం, జి.ఓ. 5 ద్వారా కల్పించబడినది. ఒక క్యాడరులోని పోస్టుల సంఖ్య 5కంటే ఎక్కువగా వున్నప్పుడు పైన చూపిన విధంగా రిజర్వేషన్ వర్తిస్తుంది. సీనియార్టీ పాటించుటవలనగాని, సీనియార్టీతో సంబంధం లేకుండా రిజర్వ్డ్సు రోస్టర్. పాయింట్ల వద్దకు సర్దుబాటు చేయుటవలనగాని రిజర్వేషన్ శాతము పూర్తయితే ఆ తర్వాత వున్న పాయింట్లకు రిజర్వేషన్ వర్తించదు. రిజర్వేషన్ శాతము ప్రకారము పోస్టుల సంఖ్యను నిర్ణయించిన్నప్పుడు భాగ ఫలము 0.5గాని అంతకు మించిగాని వున్న యెడల తదుపరి సంఖ్యకు సవరించబడును. దివ్యాంగులకు జి.ఓ.నెం. 42 తేది. 19.10.2011 ద్వారా ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించడినది.

Comments

Popular posts from this blog

Bank of Baroda Recruitment Notification | బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగ అవకాశాలు

రైల్వేలో 5647 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

TET Results | ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2024 ఫలితాలు

AP Govt Leave Rules | ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు

Teachers Welfare Fund ఉపాధ్యాయ సంక్షేమ నిధి