ఉపాధ్యాయుల సర్వీసు - అధికారాల బదలాయింపు

 (ఉపాధ్యాయుల సర్వీసు - అధికారాల బదలాయింపు) GOM NO.40 Edn. Dt. 7.5.2002 

ఉపాధ్యాయుల సర్వీస్ సౌకర్యాల అమలుకు సంబంధించిన ఎక్కువ అధికారాలు జిల్లా అధికారుల వద్ద కేంద్రీకృతమై వుండటం ఉపాద్యాయులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటూ వుండేవారు. జిల్లా విద్యాశాఖాధికారులకు కూడా యీ బాధ్యతలు ఎక్కున కావడంల విద్యా విషయక అంశాలపై దృష్టి పెట్టలేకపోతుండేవారు. అందుచే అధికారాలను వికేంద్రీకరించడం బహుళ ప్రయోజనకరంగా వుం ఉపాధ్యాయ ఉద్యమం కోరుతూ వచ్చింది. అందుకు అనుగుణంగా జిఓ 40 విద్య, ప్రధానోపాధ్యాయులకు, ఇతర విద్యాశాఖ అధికారులకు బదలాయించబడినవి. 

ఉపాధ్యాయుల సర్వీసు - అధికారాల బదలాయింపు

అధికారులు అధికారాలు

ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాములు:  తమ పాఠశాల ఉపాధ్యాయులకు సాధారణ మరియు ప్రత్యేక క్యాజువల్ సెలవులను భు చేస్తాదతశాలల ప్రధానోపాధ్యాయులు: తమ పాఠశాల ఉపాధ్యాయులకు సాధారణ మధ్యము ప్రత్యేక ఎజువల్ సెలవులను మంజూరు పలు చెప్పుడు వ తరగతి పరులకు తగ్గిన వయస్సును కంటోన్ చేస్తారు. ఏ చేస్తువుతున్న రా అప్రెంటిస్ ఉపాధ్యాయులకు మార్పు చేస్తాడు. బస్లు చెడిన విద్యార్థులను చేర్చుకొంటారు. విద్యార్థులకు తగ్గిన హాజరును కండోన్ చేస్తారు. మార్పు చేస్తారు. ఇతర సిలబస్ఐకు చెందిన విదా వఠశాల ఉపాధ్యాయులకు అన్ని తక్కువలం నెలు చేస్తారు. రిమెు ఇంక్రిమెంట్లను, వేతన స్థిరీకరణలను, ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్వీము స్కేళ్ళను, ఎల్టిసి, పర్మిషన్ను మంజూరు రెగ్యులర్ స్కేలును, కెసిఎఫ్ లోను మరియు పార్ట్ ఫైనల్స్న, ఎఫ్బిఎఫ్ మరియు జిఐఎస్ మొత్తములను, పెన్షన్ మరియు పద్యలర్ సేన జిసిఎస్ లో మన పతి బ్రొయర్పెను ఆడ్.పి.ఏ.జిలకు), పెన్షన్ ప్రతిపాదనలను ఎఱికి, ఎపిజిఎల్క దరఖాస్తులనువు ఫైల్ డైరెయలను రిచే మంజూరు చేయబడిన మెడికల్ రీయింబర్స్మెంట్ అడ్వాన్సులను డ్రా డు చకారులకు పంపిస్తారు. పాఠ విద్యాబలాట తగ్గిన వయసును కండోన్ చేస్తారు. అటే విద్యార్థులకు తగ్గిన హాజరును కండోన్ చేస్తాడు. మాధ్యమ తరంగడు. చదువుతున్న భా షలను మార్పు చేస్తారు. ఇతర సిలబస్లకు చెందిన విద్యార్థులను చేర్చుకొంటారు.. ముండల విద్యాతా బాధికారులు, డిప్యూటీ ఇన్స్ స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ : వీరు ప్రాథమిక / ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాతాలాధికారు లు/డిపధించి అధికారము కలిగియుందురు. ప్రధానోపాధ్యాయులకు క్యాజువల్ మరియు స్పెషల్ క్యాజాపకి మరియు ఉపాధ్యాయుల కనుల ప్రపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు అన్ని రకముల అరదాయక సెలవులను, వార్షిక మైట్లను, వేతన స్థిరీకరణలను, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్క్రీము స్కేళ్ళను, జాయినింగ్ పర్మిషన్ను ఎత్తసిని మంజూరు చేస్తారు. అప్రెంటిస్ ఉపాధ్యాయులకు రెగ్యులర్ స్కేల్సును, జీపిఎఫ్ లోను మరియు పార్ట్ ఫైనల్స్న ఎఫ్బిఎఫ్ మరియు జిబిఎస్ మొత్తములను, జమైన మరియు రామ్యాలకులను మంజూరు చేస్తారు. జిపిఎఫ్ ఫైనల్ విత్తీయలు (జడ్పి / ఎజిలకు), పెన్షన్ ప్రతిపాదనలను ఎడికి, ఎపిజిఎల్ఐ దరఖాస్తులను పై అధికారులకు పంపిస్తారు. పాఠశాల విద్యా డైరెక్టరు గారిచే మంజూరు చేయబడిన మెడికల్ రీయింబర్స్మెంట్ / అడ్వాన్స్లను డ్రాచేసి చెల్లిస్తారు.

ఉప విద్యాశాధికారులు: ప్రాథమిక / ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంబంధించి మండల విద్యాశాఖాధికారులు కలిగి వుండే అధికారములన్నిటిని వీరు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంబంధించి కలిగి ఉంటారు. దానితోపాటు ఇతర రాష్ట్రములలో చదువదలచిన విద్యార్థుల టిసిలను అటెస్ట్ చేస్తారు.

జిల్లా విద్యాశాఖాధికారులు: ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంబంధించి ఉప విద్యాశాఖాధికారులు కలిగి వుండే అధికారములన్నిటిని వీరు ఎంఇఓ / డెప్యూటీ ఐఓఎస్లకు సంబంధించి కలిగి వుంటారు. వీరితోపాటు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సంబంధించి సిసిఏ రూల్సు ననుసరించి మైనర్ శిక్షలు విధించే అధికారము కలిగి వుంటారు. ప్రాథమిక / ప్రాథమికోన్నత / ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల యొక్క సర్వీసు రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తారు. ఇతర దేశాలలో చదువదలచిన విద్యార్థుల టిసిలను అటెస్ట్ చేస్తారు. 

గమనిక : జిఓ. ఎంఎస్.నం: 70విద్య, తేది. 06.07.2009 ప్రకారం క్యాజువలేతర / స్పెషల్ క్యాజువలేతర సెలవులు 4 నెలల వరకు ప్రాథమిక / ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారి, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు సంబంధిత ప్రధానోపాధ్యాయుడు మంజూరు అధికారిగా ఉంటారు. 4 నెలల పైబడి 6 నెలల వరకు ఉపవిద్యాశాఖాధికారి, 6 నెలల నుండి 1 సంవత్సర వరకు 

జిల్లా విద్యాశాఖాధికారి:

సంవత్సరం నుండి 4 సం॥ వరకు సెలవును మంజూరు చేసే అధికారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కలిగి ఉంటారు. అయితే ప్రసూతి సెలవు మంజూరు అధికారం ప్రాథమిక / ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఎంఇఓ, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయుడు కలిగి ఉంటారు. (జిఓ 84 ໑໕ ໖. 17.09.2012)

మున్సిపల్ పాఠశాలలు

ప్రాథమిక / ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు : తమ పాఠశాల ఉపాధ్యాయులకు సాధారణ మరియు ప్రత్యేక క్యాజువల్  సెలవులు, సిసిఎల్, ఆప్షన్ హాలిడేను మంజూరు చేస్తారు.

ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు: తమ పాఠశాల ఉపాధ్యాయులకు సాధారణ మరియు ప్రత్యేక క్యాజువల్ సెలవులు, సిసిఎల్స్,  అప్సన్ హాలిడేను మంజూరు చేస్తారు. (మెమో నం.456339/డి1/2017 మున్సిపల్; తేది. 02.02.2017) 7,10 తగతుల విద్యార్థులకు  వయస్సు మినహాయింపు, మాధ్యమం మార్చు, హాజరు మినహాయింపు, ఇతర సిలబస్లలో చదివిన విద్యార్థులను రాష్ట్ర సిలబస్లో చేర్చుకొనుట.  (2 20 20.339 2; 6. 14.09.2017) 

గమనిక : ప్రధానోపాధ్యాయులు మంజూరు చేసే సెలవులు మినహా మిగిలిన సెలవులన్నిటిని మున్సిపల్ కమీషనర్లు మంజూరు చేస్తారు.

Comments

Popular posts from this blog

Bank of Baroda Recruitment Notification | బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగ అవకాశాలు

రైల్వేలో 5647 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

TET Results | ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2024 ఫలితాలు

AP Govt Leave Rules | ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు

Teachers Welfare Fund ఉపాధ్యాయ సంక్షేమ నిధి