Service Regularisation రెగ్యులరైజేషన్, డిక్లరేషన్
రెగ్యులరైజేషన్, డిక్లరేషన్
రెగ్యులరైజేషన్, డిక్లరేషన్ : వారి నియామకము తేదీ నుండి చేయబడుతుంది. పోలీసు యాంటిసిడెంట్స్ రిపోర్టు సకాలంలో రాని కారణంగా పరిగణించబడుతుంది రెగ్యులరైజేషన్కు పెద్ద ఆటంకంగా వున్నది. రెగ్యులరైజేషన్ తేదీ నుండి మాత్రమే సీనియార్టీ రెగ్యులర్ సర్వీసు పెద్ద సంవత్సరాలు పూర్తయిన తరువాత ప్రోబేషన్ డిక్లరేషన్ చేపనిడుతుంది. లోయరు క్యాడరులో దెగ్యులర్ సన తదుపరి ప్రమోషన్ పొందితే ప్రత్యేకంగా రెగ్యులరైజేషన్తో పని లేకుండా సంవత్సరం సర్వీసు నార్తయిన తరువాత ప్రొబేషన్ డిక్లరేషన్ చేయబడుతుంది. ప్రోటేషన్ డిక్లరేషన్ సకాలంలో చేయబడనప్పుడు డిక్లరేషన్స్టె ప్పింగ్ అనే ఆవించ్ సీనియరు - జూనియడు వేతన వ్యత్యాసము ఎస్ఆర్ 27 క్రింద సవరించ బడుతుంది. జరిగినట్లుగానే భావించబడుతుంది.
Service Regularisation రెగ్యులరైజేషన్, డిక్లరేషన్
A. అయితే అట్టి వేతన వ్యత్యాసమునకు వ్యక్తిగత ప్రత్యేకతలు కారణమై వుండరాదు. 10/15 సంవత్సరముల స్కేళ్ళను పొందిన తదుపరి ప్రమోషను పొందిన జూనియర్కంటే, సదరు స్కేళ్ళను పొందకుండానే ప్రమోషన్ పొందిన సీనియరు -తక్కువ వేతనము పొందుతుంటే (జిఓ 297 ఆర్ధిక, తేది. 25.10, 1983 ననుసరించి) అట్టి సీనియరు వేతనమును జూనియరు వేతనముతో సమాన పరచుచూ స్టెప్పింగ్ అప్ చేస్తారు. అట్టే 10/15/22 సంవత్సరముల స్కేళ్ళను పొంది క్రింది పోస్టులోనే కొనసాగుతున్న జూనియర్ కంటే, సదరు స్కేళ్ళను పొందకమునుపే ప్రమోషను పొందిన సీనియరు తక్కువ వేతనము పొందుతుంటే వారి వేతనమును కూడా (జిఓ 75 ఆర్ధిక, తేది. 22.02.1994 ననుసరించి) స్టెప్పింగ్ అప్ చేస్తారు. 2010 వేతన స్కేళ్లల్లో స్టెప్-అప్ సౌకర్యం పునరుద్ధరించబడినది. జిఓ 52 ఆర్థిక, తేది. 25.02.2010 ప్రకారం పై కారణాలరీత్యా 01.07.2008 నాటికి సీనియరు కంటే జూనియర్ ఎక్కువ వేతనం పొందుచున్న ఎడల ముందు స్టెప్ అప్ చేసి తదుపరి 2010 స్కేళ్లల్లో వేతన నిర్ణయం చేయాలి. జిఓ నం. 93 ఆర్థిక, తేది. 04.03.2010 ప్రకారం 2010 పీఆర్సీ అమలు తర్వాత సీనియర్, జూనియర్ స్కేళ్లలో వచ్చిన వేతన వ్యత్యాసము పైన ఉదహరించిన కారణాలరీత్యా ఉన్నట్లయితే దానిని జూనియర్ వేతనము ఎక్కువగా నిర్ణయించబడిన రోజు నుండి సీనియర్ వేతనం సమానం చేయబడును.
3. ఫ్రీ పోన్మెంట్ 2010 వేతన స్కేళ్ళలో ప్రీపోన్మెంట్ సౌకర్యం పునరుద్ధరించబడినది. జిఓ. ఎంఎస్.నం. 52 ఆర్ధిక, తేది. 25.02.2010 ప్రకారం 01.07, 2008కి ముందు జూనియర్ వేతనము, సీనియర్ వేతనం కన్నా తక్కువగా ఉ oడి 2010 వేతన స్కేళ్ళలో ఇరువురికి వేతనం ఒకే స్టేజి వద్ద వేతన స్థిరీకరణ జరిగి జూనియర్ ఇంక్రిమెంట్ తేదీ ముందుగా ఉన్నప్పుడు సీనియర్ ఇంక్రిమెంట్ తేదీని కూడా జూనియర్ ఇంక్రిమెంట్ తేదీకి ప్రీపోన్ చేస్తారు.
4. స్వస్థలము నమోదు : సర్వీసు రిజిష్టరు మొదటి పేజీలో నమోదు వున్న నివాస స్థలమును బదిలీల సందర్భంలో స్వస్థలము (Native Place) పరిగణించుట వలన అనేకమంది నష్టపోవుట జరుగుచున్నది. ఈ స్థితిలో ఎల్టిసి వినియోగ సందర్భములో స్వస్థలము (Home Town)ను నమోదు చేయుటకు జిఓ 248 ఆర్ధిక, తేది. 20.09.1982 (అ.ద. 8 పేజీ 168)లో పేర్కొనిన విధానముచే ఉపాధ్యాయుల బదిలీల సందర్భములో స్వస్థలమును నమోదు చేయుటలోను పాటించవలసినదిగా పాఠశాల విద్యాసంచాలకులవారి ఉత్తర్వులు ఆర్సి.నం. 6371/సి2-1/2001, తేది. 06.11.2001 ద్వారా వివరణ ఇవ్వబడినది. అట్లే ప్రభుత్వ మెమో నం. 59852/ఎస్టా VIII/87-1 పీఆర్సీ & ఆర్డి శాఖ, తేది, 31.07.1987 ననుసరించి మహిళా ఉపాధ్యాయిని తన తల్లిదండ్రుల యొక్క లేక భర్త యొక్క స్వస్థలములలో ఏదొక దానిని తన స్వస్థలముగా ప్రకటించుకొనవచ్చునని కూడా పాఠశాల విద్యా సంచాలకుల వారి ఉత్తర్వులు ఆర్సి.నం. 6585/సి2-2/2001, తేది. 13.10.2001 ద్వారా వివరణ ఇవ్వబడియున్నది.
5. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ / హైకోర్టు : ప్రభుత్వోద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకై "అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ చట్టం-1985" ననుసరించి ఏర్పాటైన క్రొత్త ట్రిబ్యునల్ 1989 నవంబరు 1 నుండి పనిచేస్తున్నది. కనుక "కంటెంప్ట్" అఫ్ కోర్టు అర్జీ" ద్వారా ఉద్యోగులు దాని తీర్పులను అమలు జరిపించుకోవచ్చు. అట్లే దాని తీర్పు నచ్చనప్పుడు హైకోర్టులో అప్పీలు చేసుకోనవచ్చును. ఎయిడెడ్ విద్యా సంస్థలు, అటానమస్ బాడీలకు చెందిన ఉద్యోగులు తమ పిటీషన్లను నేరుగా హైకోర్టులో మాత్రమే దాఖలు చేసుకోవాలి.
Comments
Post a Comment