రైల్వేలో 5647 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 5647 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు అభ్యర్థులను 
ఎంపిక చేసే విధానం పదో తరగతి మరియు ఐటిఐలు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

రైల్వేలో  5647 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల


మొత్తం ఖాళీలు:5647

అర్హతలు:

పదో తరగతి తోపాటు ఐటిఐ 12వ తరగతి మరియు ఎం ఎల్ టి ఉత్తరులై ఉండాలి

వయస్సు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 15 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్టంగా 24 సంవత్సరాలు లోపు ఉండాలి
SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు అంగవైకల్యం ఉన్న అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ వారికి 10 సంవత్సరాలు వయసులో సడలింపు కలదు

రిజర్వేషన్: షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు, ఓ బి సి, EWS , Ex Service వారికి రిజర్వేషన్లు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు ₹100 ఆన్లైన్ ద్వారా చెల్లించాలి SC/ST, PWBD, EBC, మరియు మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు కలదు

దరఖాస్తు చేసే విధానం: 

ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి

పూర్తి వివరాలు:



Note: ఉద్యోగాలు భర్తీ చేసే ఏ యాజమాన్యం అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేయరు అలా డబ్బులు గురించి ఎవరైనా ఫోన్ చేస్తే జాగ్రత్తగా ఉండండి. డబ్బులు చెల్లించకండి మోసపోకండి,  మా బాధ్యత సమాచారం అందించడం వరకే ఆ సమాచారాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.....

Comments

Post a Comment

Popular posts from this blog

Bank of Baroda Recruitment Notification | బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగ అవకాశాలు

TET Results | ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2024 ఫలితాలు

AP Govt Leave Rules | ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు

Teachers Welfare Fund ఉపాధ్యాయ సంక్షేమ నిధి