Commutation Pension Calculation పెన్షన్ కమ్యూటేషన్ లెక్కించే విధానం
పెన్షన్లో 40% కు మించకుండా (పూర్తి రూపాయలలో రమ్యుటేషన్ చేసుకొనవచ్చును. మొత్తాన్ని పై రూపాయనకు తేదీ నుండి పెరములో తగ్గింపు ప్రారంభమవుతుంది. కమ్యూట్ చేసిన ఫెన్సన్ భాగానికి కూడా డిపి లెక్కిస్తారు. సెనన్ ఫలాలలో చేసిన తేదీన (నాన్ మెడికల్) లేదా వైద్య పరీక్ష తేదీన అమలులో వన కమ్యూలేషన్ విలువలు వరిస్తాయి. కమ్యుటేషన్ మొతం కమ్యుటేషన్ వివరాలు పూరించాలి.
Commutation Pension Calculation పెన్షన్ కమ్యూటేషన్ లెక్కించే విధానం
వైద్య పరీక్ష :
పెన్షన్ మంజూరు కాకపోయినా, రిటైరైన ఏడాదిలోపు కమ్యుటేషన్ దరఖాస్తును కార్యాలయాధిపతికి సమర్పిస్తే వైద్య పరీక అవసరం లేదు. ఏడాది దాటి దరఖాస్తు చేస్తే కమ్యుటేషన్ మొత్తం రూ. 15,000/-లోపైతే జిల్లా వైద్యాధికారి నుండి, అంతకు పైకే మెడికల్ బోర్డు నుండి ధృవపత్రమును పొండాలి. కమ్యూట్ చేసిన పెన్షన్ తీరిగి చెల్లింపు: రిటైర్మెంటుతోపాటే కమ్యుటేషన్ జరిగితే రిటైర్మెంటు తేదీ నుండి 15 సం॥ల పూర్తయినప్పటి నుండి కమ్యూటేషన్ విడిగా జరిగితే కమ్యూటేషన్ అమలయ్యే తేదీ నుండి 15 సం॥లు నిండినప్పటి నుండి కమ్యూటెడ్ పెన్షన్ భాగం తిరిగి చెల్లించబడుతుంది.
కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ :
01:09 2004 తరువాత నియమించబడినవారికి పైన పేర్కొన్న నిబంధనలు వర్తించవు. వాటి స్థానములో వచ్చిన క్రొత్త స్వీము ప్రకారము పే + డివి ల మొత్తంపై 10% చొప్పున ఉద్యోగి జీతము నుండి ప్రతి నెల తగ్గించబడుతుంది. (జిఓ 651, 654,655 ఆర్థిక, తేది. 22.09.2004) అయితే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్క్రీమ్ చందాదారుడు మరణిస్తే ప్రస్తుత పెన్షన్ నిబంధనం ప్రకారమే పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించబడతాయి
Comments
Post a Comment