Posts

Teachers Welfare Fund ఉపాధ్యాయ సంక్షేమ నిధి

ఉపాధ్యాయ సంక్షేమ నిధి (TEACHERS' WELFARE FUND):  నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెర్సర్ వారు ప్రతి సంవత్సరం సర్వీసులో వున్న మరియు రిటైరైన ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం చేస్తారు. దీనికి సంబంధించిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా ప్రకటించిన తేదీలోపల వంపుకొవాలి. సాధారణంగా జూన్ చివరిలోగా దరఖాస్తులు డిఇఓగార్ని వంపాలి. దరఖాస్తు చేయదగిన ప్రాథమిక, సెకండరీ పాఠశాలల ఉపాధ్యాయులు 1) సర్వీస్ ఉపాధ్యాయులు 2) 21, 10.1974కు పూర్వం ప్రైవేలేతర పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన వారిపై ఆధాయిపడినవారు, 3) 03.07,1980కి పూర్వం ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన వారిపై ఆధారపడినవారు, 4) 01.04. 1973 కు పూర్వం రిటైరైన వారు. (కాలేజ్ టీచర్లకు సైతం దాదాపు పై నిబంధనలు వర్తిస్తాయి). ద్రన్న సహాయం ఈ క్రింది కారణాలపై మంజూరు చేస్తారు. 1) ఉపాధ్యాయులు, లేదా వారిపై ఆధారపడిన వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులయినప్పుడు, 2) కుమార్తెల వివాహ ఖర్చుల నిమిత్తం, 3) అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, 4) వరదలలో తీవ్రమైన నష్టాలకు గురయినప్పుడు, 5) ఇంటర్మీడియేట్ కంటే పై స్థాయి విద్యను పిల్లలు చదువుతున్నప్పుడు ఖర్చుల నిమిత్తం.. దరఖాస్తు చే...

రైల్వేలో 5647 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

Image
నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 5647 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు  అభ్యర్థులను  ఎంపిక చేసే విధానం  పదో తరగతి మరియు ఐటిఐలు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రైల్వేలో  5647 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల మొత్తం ఖాళీలు: 5647 అర్హతలు: పదో తరగతి తోపాటు ఐటిఐ 12వ తరగతి మరియు ఎం ఎల్ టి ఉత్తరులై ఉండాలి వయస్సు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 15 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్టంగా 24 సంవత్సరాలు లోపు ఉండాలి SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు అంగవైకల్యం ఉన్న అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ వారికి 10 సంవత్సరాలు వయసులో సడలింపు కలదు రిజర్వేషన్: షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు, ఓ బి సి, EWS , Ex Service వారికి రిజర్వేషన్లు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు ₹100 ఆన్లైన్ ద్వారా చెల్లించాలి  SC/ST, PWBD, EBC, మరియు మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు కలదు దరఖాస్తు చేసే విధానం:  ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి పూర్తి వివరాలు: Online Applicaiton Downloa...

TET Results | ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2024 ఫలితాలు

Image
AP TET Results 2024 , TET Results  TET 2024 Key Papers TET Results Download  Official Website ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2024 ఫలితాలు నవంబర్ 4, 2024న విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.in లో రోల్ నంబర్ మరియు తేదీ వంటి వాటిని నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు. TET Results | ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2024 ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ మూడో తేదీ నుండి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షకు 368661 మంది హాజరయ్యారు. TET Results Websites: TET Results Click Here TET Results Official Website:  aptet.apcfss.in

ఉద్యోగుల సంక్షేమ నిధి (Employees Welfare Fund)

 ఉద్యోగుల సంక్షేమ నిధి (Employees Welfare Fund):  జిఓ.(పి)సం. 173 ఆర్థిక, తేది. 28,05, 1980 ద్వారా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయబడినది. / ఈ నిధికి మూడు విధములుగా డబ్బు సమకూరుతుంది. అవి 1) సభ్యుల చందా, 2) ప్రభుత్వ గ్రాంటు, 3) విరాళములు. ఈ నిధిపై వడ్డీ నుండి ఉద్యోగుల సంక్షేమ కార్యములకు సహాయము మరియు అప్పులు ఇవ్వబడతాయి.   ఉద్యోగుల సంక్షేమ నిధి (Employees Welfare Fund) సభ్యులు : 01.04.1979న లేక ఆ తదుపరి ప్రభుత్వ, స్థానిక, ఎయిడెడ్, సంస్థలలోనియమించబడిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇందులో సభ్యులు. 'అత్యవసర ఉద్యోగులు' తప్ప మిగిలిన తాత్కాలిక, రెగ్యులర్, శాశ్వత ఉద్యోగులందరు తప్పనిసరి సభ్యులగుదురు. సభ్యత్వం : 1979 మార్చిలో చెల్లించబడినవారు రూ. 25/-ల ఇంటెరిమ్ రిలీఫ్ ప్రారంభ చందాగా వసూలు చేయబడినది. 01.07.1979 నుండి నియమించబడినవారు రూ. 25/-ల ప్రారంభ చందాను ఐదు సమాన వాయిదాలలో చెల్లించి వుండాలి. 01.04.1992 తదుపరి నియమించబడిన వారు ప్రారంభ చందాగా రూ. 50/ -లు చెల్లించాలి. అది వారి మొదటి జీతము నుండి మినహాయించబడుతుంది. ప్రతి సంవత్సరం మార్చినెల జీతము నుండి వార్షిక చందా రికవరీ చ...

Income Tax ఆదాయపు పన్ను

Income Tax ఆదాయపు పన్ను 1. ఆదాయపు పన్ను లెక్కించుటకు జీతభత్యాలతోపాటు ఇతరత్రా ఆదాయములను కూడా పరిగణనలోనికి తీసుకొంటారు.  Income Tax ఆదాయపు పన్ను 2. వేతనము, బోనసు, వేతన అద్వాన్సులు, వేతన బకాయిలు, డిఎ, హెచ్ఎర్పా, సిసి,ఎటిఎ, పెన్సన్ ఇంటేరియమ్ రిలీఫ్, డిపాజిట్లు, ఎన్ఎస్సి బాండ్లపై వచ్చు వడ్డీ, సర్వీసులో నున్న వ్యక్తి సరెండరు చేసిన సంపాదిత సెలవు, ప్రోత్సాహక ఇంక్రిమెంట్లు, కంట్రిబ్యూటరీ, పెన్షన్ స్కీంలో ప్రభుత్వం వాటా, జీతపు ఆదాయములుగా పరిగణింద బడతాయి. 3. వేతన ఆదాయం నుండి పొందిన ఇంటి అద్దెను క్రింది షరతులకు లోబడి మినహాయింపు లభించును. 1) వాస్తవముగా పొందిన ఇంటి అద్దె, 2) జీతమునకు 10% పైబడి చెల్లించిన ఇంటి అద్దె, 3) జీతంలో 40% పై మూడింటిలో ఏది తక్కువైతే దానికి మినహాయింపు లభించును. (సెక్షన్ 10).  4. వృత్తి పన్నుకు పూర్తి మినహాయింపు (సెక్షన్ 16) లభించును, కొన్ని నిధులకు, స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన విరాళాలు (సెక్షన్ 806)  చెల్లింపు, కొన్ని పరిమితులతో ఆధారితుల వైద్య ఖర్చు రూ. 75,000/- ల వరకు (సెక్షన్ 80డిడి), మెడికల్ కన్స్యూరెన్సి రూ. 25,000/  -ల వరకు, సీనియర్ సిటిజన్స్ మరియు పేరెంట్...

Employyes Health Scheme | ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS)

ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇప్పటివరకు అమలులో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ స్థానంలో నగదు రహిత వైద్యం కొరకు ఉద్యోగుల ఆరోగ్యపథకం (EHS) ప్రవేశ పెట్టబడింది. విధివిధానాలు మరియు 5 24 174,175, 176 25.01.11.2013 2 1 134,135, 85.29.09.2014 విడుదల చేయ బడ్డాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకం ది.05.12.2013 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ పథకాన్ని / అమలు చేయటానికి ఏర్పాటు చేయబడిన స్టీరింగ్ కమిటీలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి చైర్మన్గాను, సభ్యులుగా 10మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఉంటారు.. Employyes Health Scheme |  ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS)  పథకం వర్తించేవారు:  రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు, రాష్టీకరణ (ప్రోవిన్షలైజ్) చేయబడిన స్థానిక సంస్థల ఉద్యోగులు, సర్వీస్ / పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, పునర్నియామకం పొందిన సర్వీస్ పెన్షనర్లు మరియు వారిపై ఆధారిత కుటుంబ సభ్యులు."  కుటుంబ సభ్యులు /ఆధారితులుగా గుర్తించబడేవారు:  జీవనం కొరకు ఉద్యోగిపై ఆధారిత తల్లిదండ్రులు (దత్తత లేదా జన్మనిచ్చిన వారిలో ఒకరు) పురుష ఉద్యోగి/ సర్వీ...

ఉపాధ్యాయుల సర్వీసు - అధికారాల బదలాయింపు

 (ఉపాధ్యాయుల సర్వీసు - అధికారాల బదలాయింపు) GOM NO.40 Edn. Dt. 7.5.2002  ఉపాధ్యాయుల సర్వీస్ సౌకర్యాల అమలుకు సంబంధించిన ఎక్కువ అధికారాలు జిల్లా అధికారుల వద్ద కేంద్రీకృతమై వుండటం ఉపాద్యాయులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటూ వుండేవారు. జిల్లా విద్యాశాఖాధికారులకు కూడా యీ బాధ్యతలు ఎక్కున కావడంల విద్యా విషయక అంశాలపై దృష్టి పెట్టలేకపోతుండేవారు. అందుచే అధికారాలను వికేంద్రీకరించడం బహుళ ప్రయోజనకరంగా వుం ఉపాధ్యాయ ఉద్యమం కోరుతూ వచ్చింది. అందుకు అనుగుణంగా జిఓ 40 విద్య, ప్రధానోపాధ్యాయులకు, ఇతర విద్యాశాఖ అధికారులకు బదలాయించబడినవి.  ఉపాధ్యాయుల సర్వీసు - అధికారాల బదలాయింపు అధికారులు అధికారాలు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాములు:   తమ పాఠశాల ఉపాధ్యాయులకు సాధారణ మరియు ప్రత్యేక క్యాజువల్ సెలవులను భు చేస్తాదతశాలల ప్రధానోపాధ్యాయులు: తమ పాఠశాల ఉపాధ్యాయులకు సాధారణ మధ్యము ప్రత్యేక ఎజువల్ సెలవులను మంజూరు పలు చెప్పుడు వ తరగతి పరులకు తగ్గిన వయస్సును కంటోన్ చేస్తారు. ఏ చేస్తువుతున్న రా అప్రెంటిస్ ఉపాధ్యాయులకు మార్పు చేస్తాడు. బస్లు చెడిన విద్యార్థులను చేర్చుకొంటారు. విద్యార్థులకు తగ్గిన హాజరును కండో...