Posts

Showing posts from October, 2024

Commutation Pension Calculation పెన్షన్ కమ్యూటేషన్ లెక్కించే విధానం

Image
పెన్షన్లో 40% కు మించకుండా (పూర్తి రూపాయలలో రమ్యుటేషన్ చేసుకొనవచ్చును. మొత్తాన్ని పై రూపాయనకు తేదీ నుండి పెరములో తగ్గింపు ప్రారంభమవుతుంది. కమ్యూట్ చేసిన ఫెన్సన్ భాగానికి కూడా డిపి లెక్కిస్తారు. సెనన్ ఫలాలలో చేసిన తేదీన (నాన్ మెడికల్) లేదా వైద్య పరీక్ష తేదీన అమలులో వన కమ్యూలేషన్ విలువలు వరిస్తాయి. కమ్యుటేషన్ మొతం కమ్యుటేషన్ వివరాలు పూరించాలి.   Commutation Pension Calculation పెన్షన్ కమ్యూటేషన్ లెక్కించే విధానం వైద్య పరీక్ష : పెన్షన్ మంజూరు కాకపోయినా, రిటైరైన ఏడాదిలోపు కమ్యుటేషన్ దరఖాస్తును కార్యాలయాధిపతికి సమర్పిస్తే వైద్య పరీక అవసరం లేదు. ఏడాది దాటి దరఖాస్తు చేస్తే కమ్యుటేషన్ మొత్తం రూ. 15,000/-లోపైతే జిల్లా వైద్యాధికారి నుండి, అంతకు పైకే మెడికల్ బోర్డు నుండి ధృవపత్రమును పొండాలి. కమ్యూట్ చేసిన పెన్షన్ తీరిగి చెల్లింపు: రిటైర్మెంటుతోపాటే కమ్యుటేషన్ జరిగితే రిటైర్మెంటు తేదీ నుండి 15 సం॥ల పూర్తయినప్పటి నుండి కమ్యూటేషన్ విడిగా జరిగితే కమ్యూటేషన్ అమలయ్యే తేదీ నుండి 15 సం॥లు నిండినప్పటి నుండి కమ్యూటెడ్ పెన్షన్ భాగం తిరిగి చెల్లించబడుతుంది. కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ :  01:09 2004...

AP Govt Pension Rules | ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్సు

Image
AP Govt Pension Rules  ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్సు  G.O. (P) No. 88 Fin & Plg. Dt 26-3-1980    అర్షదాయక సర్వీసు:  18 సం॥ వయస్సులోపు చేసిన సర్వీసు, అనారోగ్యం లేదా ఉన్నత విద్య కారణాలుకాక ఇతర కారణాలపై మంజూరైన జీతనష్టపు సెలవులో 36 నెలలకు మించిన కాలము, శిక్షగా నిర్ణయించిన నస్పెన్షన్ కాలము, కోర్టు స్టే పైన లేదా విద్యా సంవత్సరాంతం వరకు సర్వీసులో కొనసాగిన కాలము సర్వీసుగా పరిగణింపబడవు. (రూలు 13,21,23) మిగతా మొత్తం సర్వీసుగా పరిగణించబడుతుంది.?" రెండుకంటే ఎక్కువ దఫాల ప్రభుత్వేతర, ప్రభుత్వ సర్వీసుల మధ్య అంతరాయాలు, రెండు దఫాల ప్రభుత్వేతర సర్వీసుల మధ్య అంతరాయాలు ఆటోమేటిక్ గా కండోన్ చేయబడతాయి. (రూలు 28), సర్వీసు 33 సం॥లకు తగ్గితే 5 సం॥లు (జిష్. ఎంఎస్.నం. 100 ఆర్ధిక, తేది. 06.04.2010) మించకుండా వెయిటేజీ ఇవ్వబడుతుంది. (రూలు 29) AP Govt Pension Rules | ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్సు   పెన్షన్:  10 సం||లు ఆపైగల సర్వీసుకు మాత్రమే పెన్షన్ చెల్లించబడుతుంది. చివరి నెల వేతనం x 1/2 అర్థ సం|| సర్వీసు యూనిట్లు > 66 అను సూత్రం ప్రకారం పెన్షన్ నిర్ణయించబ...

AP Govt Leave Rules | ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు

Image
ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు ఆంధ్రప్రదేశ్ ఫండమెంటల్ రూల్సు యొక్క అనెక్టర్-11I నందు ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు- 1933 చేర్చబడియున్నవి. ఈ సెలవు నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు అన్ని యాజమాన్యములలోని ఉపాధ్యాయులకు వర్తించును. ఇందులో సంపాదిత సెలవు, అర్థజీతపు సెలవు, జీతనష్టపు సెలవు అను మూడు రకములున్నవి. యఫ్.ఆర్ అనెగ్జర్ VII నందు. క్యాజువల్ సెలవులకు సంబంధించిన నిబంధనలు చేర్చబడియున్నవి. ఉద్యోగి అర్హత కలిగి వున్నప్పుడు అతడు కోరిక సెలవును మాత్రమే మంజూరు చేయాలి. AP Govt Leave Rules | ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు సంపాదిత సెలవు (Earned Leave) : ఎ) సరళీకృతము చేయబడిన నిబంధనల మేరకు నాన్-వెకేషన్ డిపార్టుమెంట్ ఉద్యోగులకు ప్రతి జనవరి 1న 16 రోజులు, జులై 1న 15 రోజులు చొప్పున అద్వాన్సుగా జమ చేయబడును (జి.ఓ 384 ఆర్థిక తేది. 05.11.1977 - ఆధ్యాపక దర్శిని, 2) వెకేషన్ డిపార్టుమెంట్ వారికి జనవరి 1న 3 రోజులు, జులై 1న 3 రోజులు చొప్పున జమ చేయబడును. (జి.ఓ. 317 ఆర్ధిక, తేది, 15.09.1994 అ.ద. 121. తాత్కాలిక ఉపాధ్యాయులకు అందులో సగము (2+2) యివ్వబడుతుంది. వారు శాశ్వత ఉద్యోగులైన పిదప మిగిలిన సెలవు తిరిగి జమ (రీక్యాస్ట్) చేయబడు...